షిరిడి ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (10:36 IST)
సాయిబాబా అంటే నచ్చని వారుండరు. స్వామివారికి చెప్పలేని సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఈ స్వామికి భారతదేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులైతే ఉన్నారు కానీ, బాబా గురించి చాలామందికి తెలియనది ఆయన నిజమైన పేరు, పుట్టిన ప్రదేశం.. వీటి గురించి తెలియక చాలామంది పుస్తకాలు, పాత ఆర్టికల్స్ చదువుతుంటారు. 
 
పత్రి బాబా కాలంలో ఒక గ్రామం. కానీ నేడు ఒక సిటిగా, మున్సిపల్ కౌన్సిల్‌గా అవతరించింది. మహరాష్ట్రంలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీ ఉంది. ఈ సిటీ ప్రధాన ఆకర్షణ స్వామివారు జన్మించిన ఇంటిస్థానంలో కట్టిన శ్రీ సాయి జన్మస్థల టెంపుల్. ఈ మందిరాన్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలిస్తుంటారు. 
 
శ్రీ సాయి జన్మస్థాన ఆలయంలో షిర్డీ సాయిబాబా జన్మించెను. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట సాయిబాబా భక్తులు, రీసెర్చర్ అయిన వి.బి.ఖేర్ 1975వ సంవత్సరంలో కనిపెట్టెను. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ ఏర్పాటు చేసి 1994లో పనులు మొదలుపెట్టి, 1999లో దీనిని జాతికి అంకితం చేసెను. ప్రముఖ స్వామీజీలైన పుట్టపర్తి సాయిబాబా, మాధవనాథ్‌లు కూడా 'పత్రి' నే సాయిబాబా జన్మస్థలంగా నిర్ధారించారు. 
 
షిర్డీ వెళ్లేవారు.. ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు, పునాదులు, ఇతర పరికరాలను మందిర ప్రాంగణంలో చూడవచ్చును. 
 
ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..
కాకడ్ హారతి - ఉదయం 5 గంటల 15 నిమిషాలకు
మంగళ స్నానం, హారతి - ఉదయం 7 గంటలకు
మధ్యాహ్న హారతి - మధ్యాహ్నం 12 గంటలకు
సంజ్ హారతీ - సూర్యస్తమం సమయంలో
షెజారతి - రాత్రి 10 గంటలకు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

తర్వాతి కథనం
Show comments