శ్రీకృష్ణుడిని అలా నాలుగుసార్లు పిలిస్తే చాలు..?

శ్రీకృష్ణుడు సైకాలజిస్ట్ అనొచ్చు. మన మనస్సుకు శ్రీకృష్ణుడు చికిత్స చేసేవాడు. గీత ద్వారా మానవులకు మానసిక స్థైర్యాన్నిచ్చాడు. అర్జునుని నెపంగా పెట్టుకుని పరమాత్ముడైన శ్రీకృష్ణునికి మానవులకు చెప్పిన మానస

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (14:55 IST)
శ్రీకృష్ణుడు సైకాలజిస్ట్ అనొచ్చు. మన మనస్సుకు శ్రీకృష్ణుడు చికిత్స చేసేవాడు. గీత ద్వారా మానవులకు మానసిక స్థైర్యాన్నిచ్చాడు. అర్జునుని నెపంగా పెట్టుకుని పరమాత్ముడైన శ్రీకృష్ణునికి మానవులకు చెప్పిన మానసిన ప్రబోధమే భగవద్గీత. లోకంలో జరిగే విషయాలతో నిరంతం చింతిస్తూ వుంటే బుద్ధి నాశనానికి హేతువు అవుతుంది.


లౌకిక విషయాల పట్ల తాపత్రయ పడే వారు గుర్తించుకోవాల్సింది.. ఏంటంటే.. మనస్సును దేనితో ఎంతమేరకు అంటించాలో తెలుసుకోవాలి. అప్పుడు శాంతిగా వుండగలుగుతారు. ఇది ఇహానికి, పరానికి పనికి వచ్చే అద్భుతమైన మార్గం. దేని గురించి ఆలోచించాలో... దాన్ని మాత్రమే ఆలోచించాలి. 
 
అన్నీ విషయాలపై చింతన చేస్తే దుష్ఫ్రభావం తప్పదని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొని వున్నాడు. ఇలా చేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. అంతేగాకుండా మానసిక ప్రశాంతత కోసం.. ఉదయం నిద్రలేచిన వెంటనే ''హరి'' అని స్తుతించాలి. బయటికి వెళ్లేటప్పుడు.. ''కేశవా'' అంటూ స్మరించుకోవాలి. భోజనం చేసేటప్పుడు ''గోవిందా'' అంటూ స్తుతించాలి. రాత్రి నిద్రించే ముందు ''మాధవా'' అంటూ శ్రీకృష్ణునిని గుర్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఆండాళ్ తిరుప్పావైలో పేర్కొనబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్మైలీ ఆకారంలో చంద్రుడు, శని, నెప్ట్యూన్.. ఆకాశంలో అద్భుతం

మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?

కోతులపై విషప్రయోగం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కుటుంబ కలహాలు... నలుగురిని కాల్చి చంపేసిన వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగింది?

రాబోయే బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments