Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో కావలసిన మేరకే కొవ్వు వుండాలంటే ఇలా చేయాలి

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (23:36 IST)
ముఖంలో కళ ఉట్టిపడాలంటే తప్పనిసరిగా యోగా చేయాలి. ఉంటుంది. ముఖంలో ఉట్టిపడే కళకు మనయొక్క కడుపుకు సంబంధం ఉంది. ఇవి రెండు శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుగు ఉపాయాలున్నాయి. వీటిని తప్పనిసరిగా పాటించాలంటున్నారు యోగా నిపుణులు. 

 
1. కంఠాన్ని శుభ్రం చేసుకోవాలి. 2. నోటికి సంబంధించిన వ్యాయామము, బ్రహ్మముద్ర. 3. సర్వాంగాసనం మరియు శీర్షాసనం వేయాలి. 4. జలనేతి మరియు కపాల భాంతి ప్రాణాయామం. వీటిని చేసిన తర్వాత ఐదు నిమిషాల వరకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. 

 
శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆకర్షణీయంగా కూడా కనపడుతుంటారు. దీంతో శరీరం అందంగా కనపడుతుంది. శరీర సౌందర్యం మన వెన్నెముక, శరీర కండరాలపై ఆధారపడి వుంటుంది. శరీరంలో అనవసరమైన కొవ్వు ఉంటే అది వెన్నెముకకు, శరీర కండరాలకు హాని చేస్తుంది. అలాగే శరీరంలో అసలు కొవ్వే లేకుంటే కూడా చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. దీనికి కూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా నిపుణులు. 

 
1. సూక్ష్మమైన వ్యాయామం చేయండి. 2. ఆరు ఆసనాలు తప్పనిసరిగా చేయాలి- తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం. 3. ప్రాణాయామం. 4. మాలిష్. ఇవి చేస్తే సౌందర్యరాశి అవుతారంటున్నారు. 

 
ఇవి తప్పనిసరిగా చేస్తే శరీర రంగు ఏదైనా ఉండొచ్చు అమ్మాయిల శరీరం కోమలంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖం కళకళలాడుతుంది. అలాగే ఆహారంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు యోగా గురువులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మళ్లీ గెలుస్తాం, టీడీపికి బుద్ధి చెపుదాం అంటూ విజయసాయిరెడ్డి పోస్ట్, నెటిజన్స్ ఏమంటున్నారు?

తిరుపతి లడ్డూల్లో జంతు కొవ్వు.. సీబీఐ విచారణ.. పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

పరువు నష్టం దావా కేసును గెలిచిన మాజీ సీఎం.. పరిహారంగా రూ.1.10 కోట్లు

కాలేజీ స్టూడెంట్‌పై లవర్ అత్యాచారం.. వీడియో తీసి సామూహిక అత్యాచారం

పాలస్తీనాకు మద్దతు ఇచ్చేందుకు అరబ్ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments