Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జను తగ్గించే, మధుమేహానికి చెక్ పెట్టే ఆసనం.. ఇదో!

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:55 IST)
Yoga
బొజ్జను తగ్గించాలంటే.. పాదహస్తాసనంను వేయడం ఉత్తమ మార్గం. ఈ ఆసనం ద్వారా పొట్టతగ్గడంతో పాటు మధుమేహం కూడా నియంత్రణలో వుంటుంది. బొజ్జను తగ్గించి మధుమేహాన్ని దూరం చేసే ఈ ఆసనాన్ని రోజు పది నుంచి పదిహేను నిమిషాలు పాటించాలి. 
 
తూర్పు వైపున నిల్చుని.. రెండు కాళ్లను చేర్చుకోవాలి. రెండు చేతులను తలపైకి లేపి.. శ్వాసను బయటకు వదులుతూనే కిందకు వంగి.. కాలి బొటన వేలును తాకాలి. ఇలా 20 నిమిషాలు శ్వాసను వదులుతూ ఆసనం వేయాలి. తర్వాత మెల్లగా నిల్చుని సాధారణ స్థాయికి రావాలి. ఇలా మూడుసార్లు చేస్తే బానపొట్ట తగ్గిపోతుంది. 
 
ఎవరు చేయకూడదు...?
ఈ ఆసనాన్ని.. వెన్నునొప్పి అధికంగా వున్నవారు చేయకూడదు. వెన్నెముక చికిత్స తీసుకుంటున్నవారు చేయకూడదు. వెన్నులో ఏదైనా శస్త్రచికిత్స చేసిన వారు ఈ ఆసనాన్ని పాటించకూడదు. మధుమేహం వున్నవారు నెమ్మదిగా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. తొలి రోజే ఈ ఆసనాన్ని పూర్తిగా చేయలేం. కొద్ది నెలల వరకు ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యం. కానీ వంగి కాలి బొటన వేలును తాకేందుకు ప్రయత్నించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments