winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

సిహెచ్
శుక్రవారం, 28 నవంబరు 2025 (19:15 IST)
చిన్నవుల్లి లేదా వెల్లుల్లి. దీన్ని ఆహారంలో రుచి కోసం మాత్రమే కాకుండా అనేక ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
పచ్చి వెల్లుల్లి తినడం వల్ల దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని అదనపు చెడు కొవ్వులు తగ్గుతాయి.
వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్, గుండె జబ్బులు వంటి వాటిని అడ్డుకోవచ్చు.
పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో 10 రోజులు నానబెట్టి ఖాళీ కడుపుతో తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

తర్వాతి కథనం
Show comments