Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులుపు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

శరీరంపై మంచి ప్రభావం చూపేవాటిలో పులుపు కూడా ఒకటి. కాబట్టి పులుపును కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి. పులుపుతో శరీరంపై ప్రభావం... * నోటిలో

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (22:10 IST)
శరీరంపై మంచి ప్రభావం చూపేవాటిలో పులుపు కూడా ఒకటి. కాబట్టి పులుపును కూడా మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు... చింత పండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి. 
 
పులుపుతో శరీరంపై ప్రభావం...
* నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. 
* జీర్ణ క్రియకు సహాయపడుతుంది. 
* మల విసర్జన బాగా జరగుతుంది. 
* నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. 
* పదార్థాలకు మంచి రుచినిస్తుంది. 
* జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు. 
 
అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? 
* కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. 
* దృష్టి మందగిస్తుంది. 
* శరీరం అనారోగ్యం పాలవుతుంది.  
* ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. 
* కాళ్ళు, చేతులు నీరు పడతాయి. 
* దాహం ఎక్కువ అవుతుంది. 
* ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments