Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెయిన్ హెల్త్‌కి చౌకైన ఆహారం, ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (17:55 IST)
బ్రెయిన్ పవర్ పెంచుకునేందుకు చాలామంది ఖరీదైన డ్రై ఫ్రూట్స్ తింటుంటారు. ఐతే చౌకైన ఆహార పదార్థాలతో కూడా బ్రెయిన్ పవరన్‌ను పెంచుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. పసుపు మీ మెదడును వృద్ధాప్య సమస్య నుండి రక్షిస్తుంది. కాయధాన్యాలు మెదడు కణాలకు ఆక్సిజన్ అందించే ఇనుమును కలిగి ఉంటాయి. కాఫీ తీసుకోవడం వల్ల మైండ్ యాక్టివేట్ అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది.
 
 
గుమ్మడికాయ గింజలు జ్ఞాపకశక్తిని, రీకాల్ సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది, ఇది మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది. చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. బచ్చలికూర మెదడు ఆరోగ్యానికి గొప్ప ఆహారంగా పరిగణించబడుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments