టీ తాగుతూ దానిలో ఇవి కలిపి తింటున్నారా? ఒక్కసారి ఇవి తెలుసుకోండి

Webdunia
సోమవారం, 8 మే 2023 (21:03 IST)
ఈ రోజుల్లో టీ, కాఫీలు తాగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఐతే ఈ టీ, కాఫీలతో పాటు కొన్నింటిని తినరాదు. అలాగే ఇవి తీసుకునే ముందు కానీ తర్వాత కానీ కొన్ని పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం వుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
శెనగపిండితో చేసిన పదార్థాలను టీతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి కనుక వాటిని తీసుకోరాదు. సలాడ్, మొలకెత్తిన గింజలు లేదా ఉడికించిన గుడ్లు వంటి పచ్చి పదార్థాలను టీతో తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తెస్తాయి. టీ తాగిన వెంటనే పసుపు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోరాదు, ఇలా తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
 
నిమ్మకాయ కంటెంట్ ఉన్న టీతో దేనినీ కూడా సేవించరాదు. అలా చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. టీలో ఉప్పు బిస్కెట్లు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్నవి ఏవైనా తినడం అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. టీతో లేదా టీ తాగిన తర్వాత మంచినీరు లేదా ఏదైనా చల్లని పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
 
టీతో ఐరన్ అధికంగా ఉండే వాటిని తినడం చేయరాదు. ఈ సమాచారం పాటించే ముందు మీ వైద్యుడిని కూడా అడగండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

తర్వాతి కథనం
Show comments