Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షవాతం తగ్గాలంటే ఏం చెయ్యాలి...?

పక్షవాతం తగ్గాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉన్న కొన్ని చిట్కాలను పాటిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా... కటుక రోహిణి చూర్ణం ఆముదంతో సేవిం

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (22:48 IST)
పక్షవాతం తగ్గాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఉన్న కొన్ని చిట్కాలను పాటిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా... కటుక రోహిణి చూర్ణం ఆముదంతో సేవించుచున్న పక్షవాతం తగ్గును. సారాయితో శొంఠిని అరగదీసిన గంధం పూసిన పక్షవాతం తగ్గుతుంది. 
 
నీరుల్లి రసం, అల్లపురసం, తేనె సమ భాగమున కలిపి పూటకు 5 తులములు చొప్పున తాగితే పక్షపాతం నయమవుతుందట. వేయించిన ఇంగువ 8 గోధుమల ఎత్తు ప్రతిరోజు ఒక్కసారి తేనె అనుపానముతో ఇచ్చుచున్న పక్షవాతము హరించును. చిత్ర మూలము సమూలముగ దంచి నువ్వుల నూనెలో మరిగించి ఆ తైలమును పూసుకుంటే మంచిదట.
 
దుష్టపాకు, ఉత్తరేణి, పిప్పెంట సమభాగాలుగా చేర్చి గానుగనూనెలో మరిగించి తైలమును దీసి మర్థన చేస్తే పక్షవాతం తగ్గుతుందట. సదాపాకు రసములో, కరక్కాయ చూర్ణమును కలిపి సేవిస్తే పక్షవాతం తగ్గుముఖం తగ్గుతుంది. నేతిలో వేయించిన ఇంగువను 5 నుంచి 15 గోధుమ గింజల ఎత్తు ఒకటి భై 4 నుంచి ఒకటి భై 2 గ్రాములు తేనె అనుపానముగ ఇస్తే పక్షవాతం తగ్గిపోతుండట. దీనితో పాటు ఒక భాగం తేనె రెండు భాగములు మంచినీరు కలిపి మూడువంతులు మిగులునట్లు కానీ ఆ నీటిని పూటకు మూడు తులములు చొప్పున రోజుకు మూడు పూటలా సేవిస్తే మూతి వంకర అయ్యే రోగం తగ్గుతుందట.
 
గోమూత్ర శిలాజిత్తును మరువము ఆకరసంలో అరగదీసి ముక్కలో నాలుగు చుక్కలు వేఉకుంటే అదే రసం ఒక తులం చొప్పున లోపలికి సేవించాలట. నల్లజీడి గింజలోని పప్పు ఒకటి భై నాలుగవ తులం, కలకండ పొండి ఒకటి భై రెండు తులం కలిపి పూటకొక మోతాదుగా ప్రతిరోజు రెండు పూటలా 15 రోజులు తినాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంగళగిరిలో లేడీ అగోరి హల్చల్‌- పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు రోడ్డుపైనే..? (Video)

టీ అడిగితే లేదంటావా.. బేకరీలో మందుబాబుల ఓవరాక్షన్.. పిచ్చకొట్టుడు.. (video)

పెళ్లి కుమారుడు కోసం రైలును ఆపేశారు... రైల్వే మంత్రి థ్యాంక్స్ చెప్పిన వరుడి ఫ్యామిలీ

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

తర్వాతి కథనం
Show comments