Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువును తగ్గించే బార్లీ, బఠాణీలు..

అధిక బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను డైట్‌లో చేర్చుకోవాలి. బార్లీ గింజల్లో పీచు పుష్కలంగా వుంది. బార్లీ గింజలు పేగుల్లో వుండే మలినాలను తొలగిస్తాయి. కేన్సర్‌ను నియంత్రిస్తాయి.

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (15:01 IST)
అధిక బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను డైట్‌లో చేర్చుకోవాలి. బార్లీ గింజల్లో పీచు పుష్కలంగా వుంది. బార్లీ గింజలు పేగుల్లో వుండే మలినాలను తొలగిస్తాయి. కేన్సర్‌ను నియంత్రిస్తాయి. బార్లీ గింజలను తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా వుంటాయి. బార్లీని తీసుకుంటే కీళ్లనొప్పులు దూరమవుతాయి. 
 
బార్లీ గింజలను మెత్తగా ఉడికించాక ఆ నీటిని వడగట్టి అర గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ప్రతిరోజూ సూప్, సలాడ్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
 
బార్లీ గింజలు వృద్ధాప్య ఛాయలు తగ్గించే యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. చర్మానికి ఇవి మెరుపు తీసుకొస్తాయి. అలాగే బఠాణీలు కూడా బరువు తగ్గిస్తాయి. పచ్చిబఠాణీల్లో పీచు మెండుగా వున్నందున జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటిచూపును మెరుగుపరచడంలో పచ్చి బఠాణీల్లో ఉండే విటమిన్‌-ఎ సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments