Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జ రొట్టెలు తినండి.. ఇలా బరువు తగ్గండి..

సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జల్లో విటమిన్లు, మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాంటి సజ్జలతో కొట్టిన పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పెసలు స

Webdunia
సోమవారం, 15 మే 2017 (16:00 IST)
సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జల్లో విటమిన్లు, మినరల్స్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాంటి సజ్జలతో కొట్టిన పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పెసలు సజ్జలు కలిపి నానబెట్టి రుబ్బి పెసరట్టు వేసుకొని తిన౦డి. ఆరోగ్యానికీ రుచికీ జీర్ణశక్తికీ ఇది మేలు చేస్తుంది. సజ్జ బూరెలు, సజ్జ గారెలు, సజ్జపాయసం, జావతో చేసిన సూపులు తేలిగ్గా జీర్ణమవుతాయి, ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
స్థూలకాయం, పెద్ద బొజ్జ తగ్గాలంటే మొలకెత్తిన సజ్జలను రోజూ అరకప్పు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో సజ్జలతో చేసిన అంబలి, సంగటి ఆరోగ్యానికి శక్తినిస్తుంది. డీహైడ్రేషన్ బారి నుంచి తప్పిస్తుంది. పిల్లలకు సజ్జ రొట్టెలు రోజుకొకటి ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సజ్జలతో చేసిన అంబలిని రోజూ ఓ గ్లాసు తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు మధుమేహం దరిచేరదు. సజ్జల పిండితో ఇడ్లీ, దోసెలు కూడా తయారు చేసి తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments