Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణతులసి వేరును ఒక అంగుళం ముక్క పురుషులు నములుతూ వుంటే...

శృంగార కార్యాన్ని ఎక్కువసేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషులకి కొందరిలో శీఘ్ర స్ఖలన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వలన స్త్రీలు చాలా అసంతృప్తికి గురవుతారు. దీని వలన భార్యాభర్తల మద్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడాన

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (20:09 IST)
శృంగార కార్యాన్ని ఎక్కువసేపు కొనసాగించాలని ఉంటుంది కానీ పురుషులకి కొందరిలో శీఘ్ర స్ఖలన సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య వలన స్త్రీలు చాలా అసంతృప్తికి గురవుతారు. దీని వలన భార్యాభర్తల మద్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. రాత్రి భోజనం చేశాక పడుకోయే ముందు తాంబూలం వేసుకోవాలి. కృష్ణతులసి వేరును ఒక అంగుళం ముక్క తాంబూలంలో పెట్టుకుని నములుతూ మింగుతూ ఉండాలి. దీనివలన శీఘ్ర స్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు.
 
2. వారానికి మూడు లేదా నాలుగుసార్లు కొంచెం అల్లం రసం తాగడం వల్ల శృంగారంలో ఎక్కువ ఆనందం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది పురుషాంగానికి రక్తప్రసరణ జరిగేలా చేసి సామర్ద్యం పెంచుతుంది.
 
3. పుచ్చకాయ శృంగార జీవితానికి చాలా మంచి పని చేస్తుంది. పుచ్చకాయ దొరికే సమయం ఈ వేసవి కాలం. కనుక వీటిని ప్రతిరోజూ తినడం వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది. ఇందులో సోడియం, పొటాషియం, విటమిన్లు సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.
 
4. మునగపూలను పాలలో వేసుకుని తాగడం వల్ల కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుంది మరియు వీర్యవృద్ధి కలుగుతుంది. ఇది ఆడ మరియు మగ ఇద్దరికి బాగా పని చేస్తుంది.
 
5. తరచూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు వీర్యవృద్ది పెరిగి అధిక ఆనందం కలిగేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం