Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇలా చేయాలి

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (22:25 IST)
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర ద్రాక్షలో విటమిన్ బి6, ఎ ఉన్నాయి, ఇవి మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతాయి.
 
కొత్తిమీర మూత్రపిండాలకు చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది, కొత్తిమీర నీటిని తీసుకోవచ్చు. కిడ్నీని శుభ్రం చేయడానికి రెడ్ క్యాప్సికమ్ బెస్ట్ ఆప్షన్. కిడ్నీలా కనిపించే రాజ్మా కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డాండెలైన్ రూట్ నుండి తయారైన టీ తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి. ఖర్జూరాలను రోజంతా నీళ్లలో నానబెట్టి తింటే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments