Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం ఉడికేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే షుగర్ జన్మలో రాదు..

అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఒళ్ళొంచి పనిచేసేవారు ఎంత తిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా శ్రమ లేకుండా కూర్చుని పనిచేసేవారికే. అలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు చేరుతాయి. దీన

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (19:13 IST)
అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలిపితే చాలు క్రొవ్వు, షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రావు. ఒళ్ళొంచి పనిచేసేవారు ఎంత తిన్నా వారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమస్యల్లా శ్రమ లేకుండా కూర్చుని పనిచేసేవారికే. అలా చేయడం వల్ల శరీరంలో ఎక్కువ శాతం క్యాలరీలు చేరుతాయి. దీనివల్ల బరువు పెరగడం, షుగర్, బిపి లాంటి రోగాలు రావడం లాంటివి జరుగుతుంది. 
 
చాలామంది తెల్లగా, మల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పోషకాలు, ఫైబర్ ఏమాత్రం లేని ఈ అన్నంతో మనకు ఎన్ని అనారోగ్యాలు వస్తాయో చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించే మార్గం దొరికింది. 
 
ముందుగా బియ్యాన్ని మంచి నీటితో కడగాలి. ఆ తరువాత వంటల్లో వాడే కొబ్బరి నూనెను మూడు శాతం వేయాలి. ఇది ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అయితే దాన్ని మూడు శాతం బియ్యంలో కలపాలి. ఒక కిలో బియ్యానికి ముఫ్పై గ్రాముల నూనెను కలిపి యధావిధిగా అన్నం వండాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని పది గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చగా వేడి చేసి వెంటనే తినేయ్యాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
 
రెసిడ్టెంట్ స్టాక్స్ పిండి పదార్థాలుగా మారుతాయి. పిండి పదార్థంగా మారిన అన్నం తింటే సగం క్యాలరీలు తగ్గుతాయి. క్రొవ్వు ఉండదు. ఈ అన్నం సాధారణ అన్నంలా కాకుండా చాలా ఆలస్యంగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఒంట్లోని అనవసర క్రొవ్వు కరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ అన్నం ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ను కంట్రోల్‌లో పెడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

తర్వాతి కథనం
Show comments