కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే...

కొబ్బరి నూనె ఒక మేకప్ రిమూవర్‌గా పని చేస్తుంది. దీంతో అన్నీ రకాల వాటర్ ప్రూఫ్‌లను తొలగించవచ్చును. ఇది శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే మంచిది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (15:10 IST)
కొబ్బరి నూనె ఒక మేకప్ రిమూవర్‌గా పని చేస్తుంది. దీంతో అన్నీ రకాల వాటర్ ప్రూఫ్‌లను తొలగించవచ్చును. ఇది శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే మంచిది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తర్వాత చర్మంపైగల దద్దుర్లు, దురద సమస్యలను నివారిస్తుంది, కంటి చుట్టూ రోజూ రాసుకుంటే ముడతలు పడదు.
 
ఇకపోతే, కొబ్బరినూనెతో మెుటిమలు, కురుపులూ తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది, చర్మం నుడతలు పడదు, పొడిబారదు, వీటన్నింటికీ కారణం చర్మాలకు కావలసిన తేమను అందించే గుణాలు కొబ్బరినూనెలో పుష్కలంగా ఉండటమే. దీని గురించి ఇంకా చెప్పాలంటే.....
 
కొబ్బరినూనె, తేనెను పాళ్లల్లో కలుపి పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు, కురుపుల తగ్గుతాయి. దీనిలో చక్కెరను కలిపి దాన్ని చర్మంపై రాసుకుంటే అది లోపలికి వెళ్లి చర్మానికి నునుపునిస్తుంది. మీ చర్మంపై ఏర్పడే గీతలు, గాయాలు పోవాలంటే వాటిపై కొబ్బరినూనె రాయడం వల్ల ఆ బాధల నుంచి శాంతి లభించడంతో పాటు బాక్టీరియాలు చేరవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments