Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్షణ శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటి?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:01 IST)
కొందరు ఆకలిని ఏమాత్రం తట్టుకోలేరు. మరికొందరు ఒకటి రెండు రోజులు తిండిలేక పోయినా ఉండగలరు. ఇంకొందరు.. చీటికిమాటికి నోట్లో ఏదో ఒకటి వేసుకుని నమలాల్సిందే. అయితే, ఏదేనీ ప్రయాణ సమయాల్లోనో లేక విహార యాత్రకు వెళ్లేటపుడు, క్రీడలు ఆడే సమయాల్లో ఆకలి ఎక్కువగా అవుతుంది. అలాంటపుడు ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్‌ను తీసుకోవడం ఉత్తమం. తక్షణం శక్తినివ్వడంతో పాటు గమ్యస్థానం చేరుకున్న తర్వాత కడుపునిండా ఆరగించేందుకు వీలుపడుతుంది. అలా తక్షణం శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* పాలు... ఎనర్జీ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచుతాయి. 
* అరటి పండ్లు... శరీరానికి కావాల్సిన శక్తిని వేగవంతంగా అందిస్తాయి. 
* బీన్స్... అలసటను దరిచేరనీయవు. 
* ఆకు కూరలు... డిప్రెషన్‌కు గురికాకుండా చేస్తాయి. 
* గుడ్లు... రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తాయి. 
* పెరుగు... ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది. 
* గుమ్మడి గింజలు... కండర శక్తికి బాగా సహాయపడుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

తర్వాతి కథనం
Show comments