Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి ఆరగించి గుండె జబ్బులకు దూరంగా ఉండండి..

మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్య సమస్యలూ అధికమవుతున్నాయి. ముఖ్యంగా.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వివిధ రకాల గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, ఇలాంటి వారు చిన్నపాటి జాగ్రత్తలు, ఆహార

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (14:49 IST)
మారుతున్న జీవనశైలితో పాటు అనారోగ్య సమస్యలూ అధికమవుతున్నాయి. ముఖ్యంగా.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వివిధ రకాల గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే, ఇలాంటి వారు చిన్నపాటి జాగ్రత్తలు, ఆహార నియమాలతో పాటు.. చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఆ చిట్కాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
* తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
* ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
* వీలైనంత ఎక్కువగా పండు, కాయగూరలు తినాలి.
* పాలిష్‌ బియ్యం బదులు దంపుడు బియ్యం తినాలి.
* చక్కెర, ఉప్పు, శాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలను దూరంగా ఉంచాలి.
* లీన్‌ ప్రోటీన్లు ఉండే చేపలు, బీన్స్‌, విటమిన్స్, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కాయధాన్యాలు తీసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

తర్వాతి కథనం
Show comments