Webdunia - Bharat's app for daily news and videos

Install App

బత్తాయి రసాన్ని తీసుకుంటే మధుమేహ వ్యాధులకు....

బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వ్యాధినిరోధన శక్తిని పెంచేందుకు సహాయప

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (10:09 IST)
బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వ్యాధినిరోధన శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. బత్తాయిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుచుటలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది.
 
బత్తాయిలో పొటాషియం, పాస్పరస్, మినరల్స్ ఎక్కువగా ఉండడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట నుండి ఉపశమనం పొందవచ్చును.
 
రక్తంలోని ఎరుపు కణాలను బత్తాయి వృద్ధి చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. పిల్లలలో పెరుగుదలకు బత్తాయి తోడ్పడుతుంది. వృద్ధుల్లో కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. 30 వేళ్ళు దాటిన మహిళలు రోజు ఒక గ్లాసు బత్తాయి రసం త్రాగితే మంచిది. జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అరగ్లాసు బత్తాయి రసాన్ని తీసుకుంటే మంచిది. బత్తాయిలోని క్యాలరీల బరువును తగ్గించే సూచనలున్నాయి. ఇది కంటికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments