Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. విరేచనాలకు విరుగుడు చిట్కాలు

వర్షాకాలం వచ్చిందంటే.... వాతావరణంలో మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీజనల్ వ్యాధుల ప్రభావం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆర

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (12:02 IST)
వర్షాకాలం వచ్చిందంటే.... వాతావరణంలో మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. సీజనల్ వ్యాధుల ప్రభావం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షంతో పాటు వైరస్, అంటు రోగాలు, బ్యాక్టీరీయాలు కూడా మూకుమ్మడిగా దాడి చేస్తాయి. వీటి వల్ల విరేచనాల బారిన పడే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విరేచనాలు తగ్గడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో ఇప్పుడు చూద్దాం....
 
ఆపిల్ పండ్లను తీసుకోని గుజ్జుగా చేసుకుని దానిలో  చెంచా నెయ్యి, చిటికెడు యాలకులు, జాజికాయ పొడిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని రోజూ తింటే విరేచనాలు తగ్గుతాయి.
 
నిత్యం లభించే అరటి పండ్లలో పోటాషియం ఎక్కువగా వుంటుంది. కాబట్టి విరేచనాలు పూర్తిగా తగ్గుతాయి. అరటి పండ్లను అలాగే తీసుకోకుండా ముక్కలు ముక్కలుగా చేసి వాటిపై నెయ్యి వేసి, చిటికెడు యాలకులు, జాజికాయ పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది.
 
విరేచనాలతో తీవ్రంగా బాధపడితే ఒక గ్లాసు నీటిలో సోంపు పొడి, అల్లం పొడి కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడుతుంది.
 
బ్లాక్ కాఫీలో ఏలకులు, నిమ్మరసం, జాజికాయ పొడిని కలిపి తాగినా కూడా ఉపశమనం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments