Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి.. క్యాన్సర్‌ను దూరం చేసుకోండి

అరగంట పాటు వ్యాయామం చేయండి క్యాన్సర్లను దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి 150 నిమిషాలు.. అంతకంటే ఎక్కువసేపు వ్యాయామం చేసే స్త్రీలకు గర్భాశయ గోడల్లో తలెత్తే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (11:42 IST)
అరగంట పాటు వ్యాయామం చేయండి క్యాన్సర్లను దూరం చేసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి 150 నిమిషాలు.. అంతకంటే ఎక్కువసేపు వ్యాయామం చేసే స్త్రీలకు గర్భాశయ గోడల్లో తలెత్తే ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ ముప్పు 34% తగ్గుతున్నట్టు పరిశోధనలో వెల్లడి అయ్యింది.

రోజుకు కనీసం 30 నిమిషాల సేపు వ్యాయామం చేయటంతో పాటు కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం వంటి మంచి అలవాట్లతో 23శాతం వరకు క్యాన్సర్లను దూరం చేసుకోవచ్చు. 
 
ఆడుకోవడం వంటి వినోదభరిత వ్యాయామాలు చేసే పురుషులకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు.. అలాగే ఈ క్యాన్సర్‌తో మరణించే ముప్పు తగ్గుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. రోజూ కనీసం ఒక మాదిరి వ్యాయామం చేసినా కూడా జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పు 50శాతం వరకు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments