Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి ఆకులను తీసుకుంటే లివర్...

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (18:53 IST)
తులసిని హిందువులు దైవంగా కొలచి పూజిస్తారు. తులసి దైవపరంగానే కాదు తులసి ఆకులను ఉపయోగించి ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తులసి ఆకులను ప్రతి రోజు ఉదయం పరగడుపున తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
 
1. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠపరచి ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షణ కలిగిస్తుంది.
 
2. తులసి ఆకులను రెగ్యులర్‌గా తింటూ ఉంటే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
3. తులసిలో ఉన్న లక్షణాలు డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడిలను తగ్గించటంలోసహాయపడతాయి. ఒత్తిడి తగ్గితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
 
4. లివర్‌లో ఉండే వ్యర్ధాలను బయటకు పంపటానికి సహాయపడుతుంది. లివర్ శుభ్రపడటమే కాకుండా మెటబాలిజం కూడా యాక్టివ్‌గా ఉంటుంది.
 
5. తులసి ఆకులను ప్రతి రోజు తినటం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
 
6. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వల్ల వాపులు,నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

తర్వాతి కథనం
Show comments