కమలా పండు ఆరోగ్య ప్రయోజనాలు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:57 IST)
కమలాలను తీసుకుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా కమలాలు కాపాడతాయి. నోరు, గొంతు, జీర్ణాశయ కేన్సర్లు, అల్జీమర్సు పార్కిన్సన్ వ్యాధులు, డయాబెటీస్, కాటరాక్ట్, కలరా, మూత్రాశయంలో రాళ్ళు, శ్వాసకోశ కేన్సర్‌ను నిరోధించే శక్తి కమలాలకు ఉంది.
 
కమలాలు రోజూ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకో పండు తింటే అల్సర్లు రావు. లంగ్ క్యాన్సర్లు రావు. కమలారసం కన్నా, పండు వలిచి తింటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కమలాపండ్లను డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు నిరభ్యంతరంగా తినొచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించే శక్తి ఈ పళ్ళకుంది. 3-4 పళ్లు తింటే వయస్సుతో వచ్చే కంటి చూపు మందగించడం సమస్యను చాలా వరకు నిరోధించవచ్చును. కమలాలను రోజూ తినే వారిలో ఒబెసిటీ సమస్య ఉండదు. అధిక బరువున్న వారు రోజూ తీసుకుంటూ ఫలితం ఉంటుంది. 
 
అంతేకాకుండా కమలారసం తాగడం వల్ల శరీర ఛాయ మెరుగుపడుతుంది. విటమిన్ సి చర్మాన్ని స్మూత్‌గా నిగారింపుగా వస్తుంది. కమలాల తొక్కలను ఎండబెట్టి సున్నిపిండిలో కలుపుకునే వాడితే మంచిది. ఎండలో ముఖం కమిలినట్లుగా ఉంటే కమలాల రసం ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీళ్ళలో కడుక్కుంటే తేటగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments