పచ్చిమెులకలతో.. కంటి చూపు మెరుగు..?

మెులకలు తినడం వలన ఆరోగ్యానికే కాదు అందానికి, శిరోజాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతాయి. ఈ పచ్చిమెులకలను డెైట్‌లో తీసుకుంటే శరీర వేడిని తగ్గించే పోషక విలువలు వీటిలో అధికంగా ఉన్నాయి. జీర్ణశక్తికి మెులకలు దివ్

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (09:50 IST)
మెులకలు తినడం వలన ఆరోగ్యానికే కాదు అందానికి, శిరోజాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతాయి. ఈ పచ్చిమెులకలను డెైట్‌లో తీసుకుంటే శరీర వేడిని తగ్గించే పోషక విలువలు వీటిలో అధికంగా ఉన్నాయి. జీర్ణశక్తికి మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. చిన్నారులలో న్యూరల్ ట్యూబ్స్ వంటి సమస్యలను నివారిస్తాయి. అధిక బరువును కూడా తగ్గిస్తాయి.
 
చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతాయి. అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ పచ్చిమెులకలు మంచిగా దోహదపడుతాయి. మెులకల్లోని విటమిన్ కె, సి, ఎ, మినరల్స్, మాంగనీస్, జింక్, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు కంటి చూపును మెరుగుపరచుటకు చక్కగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెులకలు తరచుగా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా బ్రొకోలీ వంటి మెులకలు ఆస్తమా వంటి అలర్జిక్ రియాక్షన్స్‌ను తగ్గిస్తాయి. మెులకల విషయంలో శుభ్రతను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments