మజ్జిగలో వండిన అన్నం తింటే..?

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (10:17 IST)
బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యంలో విటమిన్స్, న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. బియ్యం అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. బియ్యాన్ని వేయించి ఉడికించి తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓ సారి తెలుసుకుందాం..
 
1. మిక్కిలివేడిగా ఉన్న అన్నాన్ని తింటే బలం హరించుకుపోతుంది. బాగా చల్లబడి మెతుకులు గట్టిపోయిన అన్నము అజీర్ణాన్ని కలిగిస్తుంది. వండిన అన్నాన్ని వేడి ఆరిన తరువాత తినాలి.
 
2. మజ్జిగలో వండిన అన్నము తింటే మూలవ్యాధి నివారిస్తుంది. నీరసాన్ని, వాత వ్యాధులను తగ్గిస్తుంది. రక్తాన్ని వృద్ధిచేస్తుంది. జలుబు పైత్యం పెరుగుతాయి.
 
3. బియ్యాన్ని వేయించి వండిన అన్నము కఫం, వాతం, పైత్యం వ్యాధులను తగ్గిస్తుంది. జ్వరాలు, క్షయ, అతిసార వ్యాధిని నివారిస్తుంది.
 
4. బియ్యాన్ని నాలుగురెట్ల నీళ్ళలో బాగా ఉడికించిన అన్నం తిన్న హృద్రోగాలు నయమవుతాయి. బలాన్ని కలిగిస్తుంది. నేత్రదోషాలను ఆమ దోషాలను, ఒంటి నొప్పులను పోగొడుతుంది.
 
5. బియ్యానికి పద్నాలుగురెట్ల నీళ్ళలో బాగా ఉడికించిన గెంజిలా చేసి తీసుకున్న జ్వరాలను, అతిసార వ్యాధులు హరిస్తాయి. వాత వ్యాధులు తగ్గిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
 
6. వేయించిన బియ్యం రెండు పాళ్ళు, వేయించిన పెసర పప్పు ఒక పాలు తీసుకుని వీటిని పద్నాలుగురెట్ల నీటిలో ఉడికించి.. ఒక పాత్రలో నూనె వేసి.. ఇంగువ, ఉప్పు, ధనియాలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు కొద్ది కొద్దిగా వేసి.. తిరగబోత పెట్టి ఆ ఆహారాన్ని తిన్న త్రిదోషములను హరిస్తుంది. రక్తవృద్ధిని, ఆకలిని పెంచుతుంది. ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

తర్వాతి కథనం
Show comments