Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే?

ఆయుర్వేదం ప్రకారం మలబద్దకం వాత సంబంద వ్యాధి. ఈ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోయినా, థైరాయిడ్, డయాబెటిసి వంటి సమస్యులున్న వారికి మలబద్దకం వస్తుంటుంద

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:20 IST)
ఆయుర్వేదం ప్రకారం మలబద్దకం వాత సంబంద వ్యాధి. ఈ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోయినా, థైరాయిడ్, డయాబెటిసి వంటి సమస్యులున్న వారికి మలబద్దకం వస్తుంటుంది. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ముందుగా తీసుకుంటే శరీరంలో వాత పిత్త సంబంధ సమస్యలు తొలగిపోతాయి. తద్వారా మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు కఫ సంబంధిత వ్యాధులు గలవారు తీసుకుంటే కఫ వ్యాధులు అధికమవుతాయి. 
 
కనుక వీరు మాత్రం ఎట్టి పరిస్థితులల్లోనూ ఈ పాలను తీసుకోకూడదు. అలానే కొందరిలో పాలు సుఖ విరేచం కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యలతో బాధపడేవారు పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments