కాఫీలో కొబ్బరినూనెను కలుపుకుని తీసుకుంటే?

శరీరంలోని కొవ్వును కరిగించుటకు కొబ్బరినూనె చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ తీసుకునే వారు అందులో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినూనెలో ఉండే మీడియం

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:52 IST)
శరీరంలోని కొవ్వును కరిగించుటకు కొబ్బరినూనె చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కాఫీ తీసుకునే వారు అందులో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరినూనెలో ఉండే మీడియం చైచన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీర శక్తిని పెంచుటకు సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
కాఫీలో కొబ్బరినూనెను కలుపుకుని తీసుకోవడం వలన మెటబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చవుతాయి. చాలామందికి అప్పుడప్పుడు కాఫీ లేదా టీ తాగాలనిప్తిసుంది. అలాంటి సమయంలో కొబ్బరినూనెను కలుపుకుని సేవిస్తే ఎక్కువగా తాగాలనిపియ్యదు. తద్వారా అధికబరువు కూడా తగ్గుతారు. అలసటను, ఒత్తిడిని తొలగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం
Show comments