Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుపచ్చని కూరగాయలతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా...?

ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని క్రమంగా ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకుపచ్చని ఆహార పదార్థాల్లో న్యూట్రియన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంద

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:28 IST)
ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని క్రమంగా ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకుపచ్చని ఆహార పదార్థాల్లో న్యూట్రియన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. నేత్ర సమస్యలతో బాధపడేవారికి ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు చాలా ఉపయోగపడుతాయి.
 
ముఖ్యంగా ఆకుపచ్చని పండ్లలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. అంతేకాకుండా హైబీపీ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీర రోగనిరోధన శక్తిని పెంచుటకు ఆకుపచ్చని పదార్థాలు చక్కగా పనిచేస్తాయి.
 
ఆకుపచ్చని ఆహారాలను తరచుగా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పచ్చని పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఆకుపచ్చని ఆహార పదార్థాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ ఆకుపచ్చని పదార్థాలను తీసుకోవడం వలన శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.  

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments