ఈ మూడింటిని జతచేస్తే.. కలిగే ప్రయోజనాలివే..?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (10:40 IST)
నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ గ్లాస్ నిమ్మరసాన్ని తీసుకుంటే శరీరంలోని చెడు పదార్థాలు తొలగిపోతాయి. మరి తేనె, మిరియాల పొడి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, గొంతునొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది.
 
2. కంటికి అవసరమైన విటమిన్ ఎ ను శరీరం తీసుకునేందుకు సహాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది. తేనె నీళ్లు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయి. 
 
3. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శెనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
4. రోజూ పావు గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు. రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది.
 
5. గ్లాస్ పాలలో స్పూన్ మిరియాల పొడి కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే.. తలనొప్పి, గొంతునొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. కంటి చూపు పోయిందా?

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి... 2029లోనే జమిలి ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి

జైలులోనే అంధుడుగా మారుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చివరికి ఏమవుతారో?

సైకిళ్లు - గుర్రాలపై వెళ్లాల్సి వస్తుంది : ఆక్రమణలపై బాంబే హైకోర్టు వ్యాఖ్యలు

దిగ్విజయంగా సంకల్ప్ యాత్ర.. సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్

Natural Star Nani,: ది ప్యారడైజ్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ డేట్ ప్రకటన

Manasa Varanasi: ప్రొఫెషనల్ గా ఉండాలనే ముద్దు సీన్స్ లో నటించా : మానస వారణాసి

Mahesh Babu: శివరాత్రి రోజు నాగబంధం టీజర్ ను లాంచ్ చేయనున్న మహేష్ బాబు

అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్

తర్వాతి కథనం
Show comments