Fruits burn Belly fat, బెల్లీ ఫ్యాట్ కరిగించే పండ్లు, ఏంటవి?

సిహెచ్
బుధవారం, 11 డిశెంబరు 2024 (17:08 IST)
fruits burn fat belly బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి బెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియకు సహాయపడి పొట్ట కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ద్రాక్షపండు బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఏయే పండ్లు బెల్లీ ఫ్యాట్ కరిగిస్తాయో తెలుసుకుందాము.
 
బెల్లీ ఫ్యాట్‌ను కరిగించే పండ్లలో యాపిల్స్ ఒకటి, వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
అవోకాడో మితంగా తింటే, బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.
ద్రాక్షపండు ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు తింటుంటే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది.
అరటిపండ్లులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కొవ్వు కరిగేందుకు సాయపడుతుంది.
పుచ్చకాయలు, ద్రాక్ష, నారింజ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి బెల్లీ ఫ్యాట్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Maganti Sunitha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత

ఆర్టీసీ మొదటి మహిళా డ్రైవర్‌గా సరితను నియమించిన టీఎస్సార్టీసీ

ఏపీ విద్యా నమూనాను ప్రపంచానికి ఉదాహరణ మార్చాలి.. నారా లోకేష్ పిలుపు

2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం

Heavy Rains : హైదరాబాద్ వాసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి.. పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty: బంగారు ఆభరణాల స్పూఫ్ తో అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్

YVS: మాతృ మూర్తి రత్నకుమారి అస్తమం పట్ల వై వీ ఎస్ చౌదరి జ్నాపకాలు

Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

తర్వాతి కథనం
Show comments