Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి వేసి....

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (21:56 IST)
తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్, విటమిన్స్ వుంటాయి. కాల్షియమ్, కాపర్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్, పొటాసియమ్, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి, సి, డి తగినంత వున్నాయి. రైబో ఫ్లేవిన్, నియాసిన్‌లు తేనెలో లభిస్తాయి.

 
తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కీళ్ళనొప్పులు బాదిస్తుంటే ఒక వంతు తేనె, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చినచెక్క పొడి తీసుకోండి. ఆ మిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధించే భాగం మీద మర్దనచేస్తే మర్దన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.

 
రెండు స్పూన్లతేనెలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలగి, జీర్ణం సులభం చేస్తుంది. తేనె, దాల్చినచెక్కపొడిని బ్రెడ్ మీద పరుచుకుని ఆహారం తింటే కొలెస్టరాల్ తగ్గుతుంది. దీన్నే రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్ రానివ్వదు.

 
వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయమవుతుంది. గజ్జి, తామర వంటి చర్మ రోగాలకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమమే దివ్య ఔషధం.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments