Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసే ముందు... చేసిన తర్వాత... చిట్కాలు

భోజనానికి ముందు వెనుకలు మనం పాటించే ఆరోగ్య సూత్రాలు ఎంతో ముఖ్యమైనవి. ఉదయం పరకడుపున రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగండి. ఉదయంపూట అల్పాహారం ముగిశాక భోజనం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య చేయాలి. భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుక

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (18:19 IST)
భోజనానికి ముందు వెనుకలు మనం పాటించే ఆరోగ్య సూత్రాలు ఎంతో ముఖ్యమైనవి. ఉదయం పరకడుపున రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగండి. ఉదయంపూట అల్పాహారం ముగిశాక భోజనం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య చేయాలి. భోజనం చేసేటప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుకునే భోజనంతోపాటు సలాడ్‌ ఆహారంగా తీసుకోండి.
 
ప్రతి రోజు మీరు తీసుకునే భోజనంలో రెండుపూటలా ఏడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. భోజనం చేసేటప్పుడు కాసింత నీటిని మాత్రమే సేవించండి. ఎక్కువ నీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సేవించకూడదు. భోజనం చేసిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కలించండి. భోజనం చేసిన తర్వాత ఐదు వందల అడుగులు నడవండి. రాత్రిపూట భోజనం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య చేయండి. 
 
రాత్రి పది గంటల తర్వాత భోజనం చేయకూడదు. అది అనారోగ్యాలకు దారి తీస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు సేవించండి. మీరు నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం తీసుకోండి. రాత్రిపూట బ్రష్ చేసి పడుకోండి. భోజనానంతరం మిఠాయి తీసుకోవడం చాలా మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments