Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ తులసి ఆకులు పొడి చేసి రోజూ చిటికెడు తీసుకుంటే?

ఇటీవల కాలంలో మధుమేహం వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మందులు వాడినా మనం తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ మధుమేహం సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంట

Webdunia
శనివారం, 26 మే 2018 (21:42 IST)
ఇటీవల కాలంలో మధుమేహం వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మందులు వాడినా మనం తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అసలు ఈ మధుమేహం సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. కృష్ణతులసి ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసి సీసాలో ఉంచుకుని ఏ ఆహారం వండినా దానిలో చిటికెడు పొడి వేసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే మధుమేహం వ్యాధి రాకుండా ఉంటుంది.
 
2. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే మన శరీర బరువుని ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక గంట వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.
 
3. మనం తీసుకునే రోజువారి ఆహారంలో తీపి, నూనె పదార్థాల వాడకం వీలయినంతవరకు తగ్గించాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఆహారంలో ఎక్కువగా వాడాలి. రాత్రి ఒక చెంచా మెంతులు కప్పు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగాలి. భోజనం టేబుల్ పైన కాక క్రింద కూర్చుని తినాలి. 
 
4. పసుపు, ఉసిరి పొడి రెండూ సమానంగా కలిపి అర చెంచా పొడి రోజూ రెండు పూటలా నీటితో భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. మనం తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments