ఇవి తీసుకుంటుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది, ఏంటవి?

సిహెచ్
గురువారం, 28 మార్చి 2024 (23:33 IST)
మధుమేహం. వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాము.
 
నేరేడు విత్తనాలకు షుగర్ లెవల్స్ తగ్గించే గుణం వుంది కనుక వీటిని తీసుకుంటూ వుండాలి.
 
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
 
మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి.
 
ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
 
రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
 
మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడే మరో చక్కని దినుసు దాల్చిన చెక్క.
 
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల శక్తి కాకర కాయకు వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తీవ్ర సమస్యగా సైనస్ .. ఆ గాయాలు కూడా ఇపుడు బాధిస్తున్నాయి : పవన్ కళ్యాణ్

నీట్ యూజీ 2026కు సర్వం సిద్ధం... మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష

విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు... నలుగురిపై వేటు

ఢిల్లీలో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న జడ్జి

ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments