Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఖర్జూరం పాలను తీసుకుంటే?

ఖర్జూరాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాలలో శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పాలను తాగడం వలన రక్తహీనత తొలగిపోతుంది. అలసటగా

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (10:52 IST)
ఖర్జూరాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాలలో శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పాలను తాగడం వలన రక్తహీనత తొలగిపోతుంది. అలసటగా, నీరసంగా ఉన్నవారు ఖర్జూరం పాలను తీసుకోవడం వలన తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
  
 
జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. నేత్ర సమస్యలు తొలగిపోతాయి. దృష్టి బాగా మెరుగుపడుతుంది. రేచీకటి వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుటలో ఖర్జూరం పాలు చక్కగా పనిచేస్తాయి. మెదడు ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. 
 
ఈ పాలను తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎముకలు పటుత్వానికి, బలానికి ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది. పెద్దప్రేగులోని సమస్యలకు ఈ పండు తీసుకుంటే మంచిది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మూత్రపిండాలలో రాళ్లు రాకుండా ఉండేందుకు ఖర్జూరం పాలను తరచుగా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments