Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం అధికంగా తీసుకుంటే?

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (11:59 IST)
అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే అల్లంతో పాటు లవంగాలు వంటి ఇతర మూలికలను తీసుకుంటే రక్తస్రావం ప్రమాదాన్ని మరింత పెంచుతుందని నమ్ముతారు. అల్లం సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాము.
 
అల్లం మోతాదుకి మించి తీసుకుంటే గుండెల్లో మంట రావచ్చు.
 
అల్లం ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది
 
అల్లం అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
 
గర్భిణీలు అల్లం మోతాదుకి మించి తీసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం వుంది.
 
అల్లం ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం కలుగుతాయి.
 
రక్తంలో చక్కెర శాతాన్ని బాగా తగ్గించే గుణం అల్లంకి వుంది, కనుక అధిక మోతాదులో తీసుకోరాదు.
 
అల్లం అధికంగా తీసుకున్నవారిలో కొందరికి చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

తర్వాతి కథనం
Show comments