Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోసకాయ, నిమ్మరసంతో యవ్వనంగా కనిపించండి..

దోసకాయ, నిమ్మరసం ప్యాక్‌తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి.. బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేయడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు. ఇల

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (15:12 IST)
దోసకాయ, నిమ్మరసం ప్యాక్‌తో చర్మానికి ఎంతో మేలు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి.. బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేయడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మకణాల నిర్మాణాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. దోసకాయ రసాన్ని నిమ్మతో కలిపి ముఖానికి పట్టించడం ద్వారా కూడా చర్మం మెరిసిపోతుంది.  
 
జిడ్డు, నల్లటి వలయాలు తగ్గాలంటే.. బంగాళదుంపను ఉపయోగించాలి. ముఖ్యంగా, జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసాన్ని చర్మానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇక టమోటా  టమోటాను రోజు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవడం తో మంచి చర్మాన్ని పొందవచ్చు. అంతేకాదు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని, ఒక చెంచా టమోటా రసంలో కలిపి ముఖానికి పట్టించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు

ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?

మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

తర్వాతి కథనం
Show comments