Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట కింద ఉండే కొవ్వు కరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

చాలా మంది ఊబకాయంతో బాధపడుతుంటారు. దీనికి కారణం పొట్ట కింది భాగంలో విపరీతంగా కొవ్వు నిల్వ ఉండటమే. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలతో పాటు ఆహార నియమాలు పాటించినట్టయితే పొట్టను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇపుడు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (12:42 IST)
చాలా మంది ఊబకాయంతో బాధపడుతుంటారు. దీనికి కారణం పొట్ట కింది భాగంలో విపరీతంగా కొవ్వు నిల్వ ఉండటమే. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలతో పాటు ఆహార నియమాలు పాటించినట్టయితే పొట్టను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
 
శరీరానికి మేలు చేసే ప్రయోజనాలు ఎన్నో అల్లంలో ఉన్నాయి. అందువల్ల ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకొని తాగినా ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీలుంటే తేనె కలుపుకుని తాగితే మరీ మంచిది. 
 
పుదీనా ఆకుల రసం ఉదయాన్నే తాగినా కొవ్వు తగ్గుతుంది. ఇలా చేయటం వల్ల మెటబాలిజం పెరిగి క్యాలరీలను తగ్గించటంలో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అర్థగంట ముందు అలోవెరా జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగేయాలి. మలబద్దకం పోవటంతోపాటు బరువు తగ్గిపోతారు. 
 
కీరదోసకాయ జ్యూస్ ఒక గ్లాస్ భోజనానికి అర్థ గంట ముందు ఉదయం, సాయంత్రం తీసుకొంటే ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. కొవ్వు కరుగుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున 1 లేదా 2 టమాటాలను తినాలి. దీంతో పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments