Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండును పెరుగులో కలిపి తింటే ఏమౌతుంది?

బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (14:43 IST)
బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అరటిపండు డయోరియాను తగ్గిస్తుంది. చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అరటిలోని కేలరీలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలను కాపాడుతుంది. విటమిన్ బి6, క్యాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. 
 
అరటి గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారు చేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరిగి బ‌లంగా త‌యార‌వుతారు. అరటి అజీర్తి, అల్సర్లను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments