Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికరక్తపోటును అధిగమించాలంటే.. అంజీర తినాల్సిందే.. బరువు తగ్గాలంటే?

వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో అధికరక్తపోటు సమస్య వేధిస్తోంది. దీన్ని అదుపు చేయాలంటే పొటాషియం, సోడియం పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పోషకాలు అంజీరలో లభిస్తాయి. అవి అధికరక్తపోటును

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:40 IST)
వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో అధికరక్తపోటు సమస్య వేధిస్తోంది. దీన్ని అదుపు చేయాలంటే పొటాషియం, సోడియం పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పోషకాలు అంజీరలో లభిస్తాయి. అవి అధికరక్తపోటును అదుపులో ఉంచుతాయి. సంతానం కోరుకునేవారూ అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
 
ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి అంజీర ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అంజీర ముక్కల్ని భోజనానికి ముందే తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లుంది. అతిగా తినే సమస్యను దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. 
 
హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్‌ అనే పదార్థం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది. గుండెకూ మేలుచేస్తుంది. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికం. అందుకే రక్తహీనతను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

తర్వాతి కథనం
Show comments