Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే?

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (23:26 IST)
ఉసిరికాయ నిత్యయవ్వనులుగా ఉండే టానిక్‌లా ఉపయోగపడుతుంది. అంటువ్యాధులు దూరమవుతాయి. గుండె, కిడ్నీలకు బలాన్నిస్తాయి. ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కంటి లోపాలుండవు. కండరాలు బలపడతాయి.
 
ఉసిరి రసంతో పాటు కాకర కాయ రసం చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ నేరేడు పొడి, ఒక స్పూన్ కాకర కాయ పొడి చేర్చి తీసుకుంటే మధుమేహ వ్యాధిని నయం చేసుకోవచ్చు. 
 
ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రెండు ఉసిరికాయలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాలు వుండవు. అలాగే ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని వాటిని టెంకాయ నూనెలో బాగా మరిగించి, తర్వాత ఆరనించి.. మాడుకు పట్టిస్తే జుట్టు మృదువుగా తయారవుతాయి.
 
అనారోగ్యాలను ఉసిరికాయ తీసుకోవడం ద్వారా ముందుగానే నియంత్రించుకోవచ్చు. ఇకపోతే.. ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఆరెంజ్ పండు కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments