Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబందతో బరువు తగ్గొచ్చు... ఇలా చేస్తే...

ప్రస్తుత కాలంలో ఎక్కువమందిని వేధించే సమస్య అధిక బరువు. ఇది అనేక రకములైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. సరియైన వ్యాయామం లేకపోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్దాలను తీసుకోవడం, సమయానికి భోజనం చేయకపోవడం లాంటి కారణాల వల్ల చాలామంది బరువు పెరుగుతారు. ఈ అధిక బర

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (19:23 IST)
ప్రస్తుత కాలంలో ఎక్కువమందిని వేధించే సమస్య అధిక బరువు. ఇది అనేక రకములైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. సరియైన వ్యాయామం లేకపోవడం, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్దాలను తీసుకోవడం, సమయానికి భోజనం చేయకపోవడం లాంటి కారణాల వల్ల చాలామంది బరువు పెరుగుతారు. ఈ అధిక బరువుని తగ్గించుకోవడానికి అనేక రకములైన మందులు ఉన్నప్పటికీ అవి వాడడం వల్ల సైడ్ ఎపెక్ట్స్ ఎదురవుతాయి. ప్రకృతిపరంగా మనకు లభించే కలబందతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. అధిక బరువుతో బాధపడే వారు కలబంద రసాన్ని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకొంటే శరీర అవయవాల చుట్టు ఉండే కొవ్వును కలబందలో ఉండే పైటోస్టెరోల్స్ కొవ్వును పూర్తిగా తగ్గించి వేస్తాయి.
 
2. ఒక చెంచా కలబంద రసాన్ని, ఒక చెంచా అల్లం రసాన్ని, ఒక కప్పు వేడి నీటిలో కలిపి తక్కువ మంట వద్ద వేడి చేయాలి. ఇలా తయారుచేసిన  మిశ్రమం బరువును తగ్గించటంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ మిశ్రమం త్రాగటం వలన జీర్ణకోశవ్యాధులను నివారించవచ్చు.
 
3. అంతేకాదు జుట్టు రాలడం చిట్లడం వలన జుట్టు పెరగడం ఆగి పోతుంది. అందువలన కలబంద పేస్టును 15 రోజులకు ఒకసారి తలకు పెట్టుకోవడం వలన ఈ సమస్యను అరికట్టవచ్చు.
 
4. ముఖం మీద మొటిమల సమస్యతో బాధపడేవారు కలబంద గుజ్జును మొటిమలపై రాసి 20 నిముషముల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

అల్లు అర్జున్ ఖాతాలో అడ్వాన్స్ బుకింగ్‌లతో కొత్త రికార్డ్

చిరంజీవి లేటెస్ట్ ఫొటో షూట్ - నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెలతో చిత్రం

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

తర్వాతి కథనం
Show comments