Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్.. 40 మంది వద్దే ఉంది...

సాధారణంగా ఏ, బీ, ఎబీ, ఓ బ్లడ్ గ్రూపుల గురించే మనం వినివుంటాం. కానీ దీనికితోడుగా మరో బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 40 మంది దగ్గరమాత్రమే ఉంది. ఈ గ్రూప్ పేరు రీసస్ నెగిటివ్ (RH Null). దీన్నే గోల్డెన్ బ్లడ

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (11:17 IST)
సాధారణంగా ఏ, బీ, ఎబీ, ఓ బ్లడ్ గ్రూపుల గురించే మనం వినివుంటాం. కానీ దీనికితోడుగా మరో బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో కేవలం 40 మంది దగ్గరమాత్రమే ఉంది. ఈ గ్రూప్ పేరు రీసస్ నెగిటివ్ (RH Null). దీన్నే గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు.
 
ఎవరి శరీరంలోనైనా యాంటీజెన్ తక్కువ మోతాదులో ఉంటే వారి బ్లడ్ గ్రూప్‌ను అత్యంత అరుదైన గ్రూపుగా పరిగణిస్తారు. యాంటీజెన్ అనేది శరీరంలోని యాంటీబాడీలో తయారవుతుంది. అది శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతుంది. 
 
రీసస్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో వారు తమ బ్లడ్ దానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడగలుగుతారు. గడచిన 52 సంవత్సరాల్లో కేవలం 43 మంది దగ్గర మాత్రమే ఇటువంటి బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు వెల్లడైంది. రీసస్ నెగిటివ్ బ్లడ్ కలిగినవారు ప్రపంచంలో ఎవరికైనా సరే రక్తదానం చేయగలుగుతారు. 
 
ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగినవారు సాధారణ మనుషుల్లానే ఉంటారు. అయితే వీరు తమపై తాము మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరికి బ్లడ్ గ్రూప్ డోనర్ దొరకడం చాలా కష్టం. అందుకే వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుజరాత్ రాష్ట్రంలో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

బీటెక్ ఫస్టియర్ విద్యార్థితో మహిళా టెక్నీషియన్ ప్రేమాయణం

రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం

గాలిలో నుంచి నేరుగా హైవేపై కూలిన విమానం, ఇద్దరు మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments