Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబును అడ్డుకోవాలంటే.. టీ, నేరేడు పండ్లు, రెడ్ వైన్ తీసుకోండి..

జలుబును అడ్డుకోవడంలో బ్లాక్ టీ, రెడ్ వైన్, నేరేడు పండ్లు చక్కగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. తేయాకు, రెడ్ వైన్, నేరేడు పండ్లలో అధికంగా వున్న ఫ్లేవనాయిడ్స్‌పై దృష్టి పెట్టి అమెరికాలోని వాషింగ్ట

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (16:50 IST)
జలుబును అడ్డుకోవడంలో బ్లాక్ టీ, రెడ్ వైన్, నేరేడు పండ్లు చక్కగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. తేయాకు, రెడ్ వైన్, నేరేడు పండ్లలో అధికంగా వున్న ఫ్లేవనాయిడ్స్‌పై దృష్టి పెట్టి అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎలుక పిల్లలపై జరిపిన తాజా అధ్యయనంలో వీటిలో లభించే ఫ్లేవనాయిడ్స్ రోగ నిరోధక శక్తి మెరుగుకు తోడ్పడుతుందని తేలింది. 
 
ఈ ఫ్లేవనాయిడ్స్ ఉదరంలోని బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి. అలాగే జలుబు లక్షణాలను చాలామటుకు తగ్గిస్తాయని పరిశోధకులు గుర్తించారు. జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు నేరేడు, టీ, రెడ్ వైన్ తీసుకుంటే తప్పకుండా ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఇంకా వీటిలోని ఫ్లేవనాయిడ్లు ఉదరంలోని బ్యాక్టీరియాతో కలిసినప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే విషయాన్ని కూడా గుర్తించినట్లు వారు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments