Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్‌ నయా రూల్ : పడక సుఖానికి దూరంగా ఉండాలి, నేటి నుంచి అమల్లోకి...

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (16:48 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనిషి జీవిన విధానమే పూర్తిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజిక భౌతిక దూరం తప్పనిసరి అయింది. దీనికితోడు ముఖానికి మాస్క్ ధరించడం విధిగా మారిపోయింది. ఈ రెండు ఆంక్షలు ప్రేమికులకు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారికి తీవ్ర ప్రతిబంధకంగా మారింది. పైగా, బ్రిటన్ దేశంలో లాక్డౌన్ వేళ సరికొత్త ఆంక్షను జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. 
 
తాజా ఆదేశాలు ఆ దేశ‌స్థుల‌ను భౌతికంగా మ‌రింత దూరం చేయ‌నున్న‌ది. వైవాహిక బంధంలో లేని ఇద్ద‌రూ.. ర‌హ‌స్య ప్ర‌దేశంలో క‌లుసుకోవ‌డంపై నిషేధం విధించారు. వేర్వేరు ఇళ్ళకు చెందిన ఇద్ద‌రు.. ప‌బ్లిక్‌గా కానీ, ప్రైవేటుగా కానీ క‌ల‌వ‌కూడ‌ద‌ని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధ‌న నేటి నుంచి అమ‌లులోకి వచ్చింది. 
 
నిజానికి లాక్డౌన్, సామాజిక భౌతికదూరం వల్ల ప్రేమికుల మ‌ధ్య తీవ్ర అగాధం ఏర్ప‌డిన‌ట్లు కొన్ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.  శారీరకంగా, మాన‌సికంగా బాగుండాలంటే, లాక్డౌన్ వేళ సెక్స్ త‌ప్ప‌నిస‌రిగా అని మానకిస వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ, బ్రిటన్ తాజా ఆదేశాలు ప్రేమికులను మరింతగా డిప్రెషన్‌లోకి నెట్టనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం