Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ మీకూ సెల్ఫీ పిచ్చా.. అయితే వృద్ధాప్యఛాయలు తప్పవండోయ్!

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. ఇప్పుడు ఎక్కడవిన్నా ఈ పదం వైరల్‌లా వినబడుతుంది. సెల్ఫీ తీసుకోవడం.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.... దానికి వచ్చే లైక్‌లు చూసి మురిసిపోవడం ఇప్పటి యువతకు ఫ్యాషన్‌గా మారి

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (15:52 IST)
సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. ఇప్పుడు ఎక్కడవిన్నా ఈ పదం వైరల్‌లా వినబడుతుంది. సెల్ఫీ తీసుకోవడం.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.... దానికి వచ్చే లైక్‌లు చూసి మురిసిపోవడం ఇప్పటి యువతకు ఫ్యాషన్‌గా మారింది. కాని ఈ ఫ్యాషన్ ఆరోగ్యానికి చేటు కలిగిస్తుందని ఎంతమందికి తెలుసు. అసలు విషయాని కొస్తే.. సెల్ఫీ తీసుకుంటే చర్మం ముడతలు పడే అవకాశం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
సెల్ఫీ తీసుకునేటప్పుడు మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావంతో చర్మంపై ముడతలు పడతాయని, అలాగే ఏ వైపున ఫోన్ పట్టుకుని మనం మాట్లాడతామో, అటువైపు చర్మంపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని లండన్‌లోని లినియా స్కిన్ క్లినిక్ మెడికల్ డైరెక్టర్ సిమోన్ జోకీ తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే వారు రేడియేషన్ బారిన పడతారని, చిన్న వయసులోనే వృద్ధాప్యఛాయలు వచ్చేలా చేస్తాయని హెచ్చరించారు. 
 
రేడియేషన్ కారణంగా ఏర్పడే చర్మ సమస్యలకు సన్ స్క్రీన్ లోషన్స్ ఏ మాత్రం దోహదపడవని చెప్పారు. దీనితో ఎక్కువగా సెల్ఫీలు తీసుకునే వారి చర్మం ముడతలు పడి చిన్న వయస్సులోనే ముసలివారుగా కనిపిస్తారని హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments