Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం నూనెతో మర్దన చేస్తే ఫలితాలు ఏమిటి...?

లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారిగా, లూబ్రికెంట్‌గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆముదం విత్తనాల నుంచి తీసే ఈ నూనె చిక్కగా, ఘాటుగా ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను చంపే గుణం కూడా ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీతో పాటు ఔషధాల తయార

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (14:11 IST)
లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారిగా, లూబ్రికెంట్‌గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆముదం విత్తనాల నుంచి తీసే ఈ నూనె చిక్కగా, ఘాటుగా ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను చంపే గుణం కూడా ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీతో పాటు ఔషధాల తయారీలో కూడా ఉపయోగించే ఆముదం ప్రయోజనాలు బోలెడన్ని. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు. 
 
4 టీ స్ఫూన్ల కొబ్బరి నూనెతో 2 టీ స్ఫూన్ల ఆముదం కలిపి పొట్ట మీద పట్టు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే ఉదయానికి నులిపురుగులు పోతాయి. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆముదంలో ముంచిన వస్త్రాన్ని కీళ్ళ మీద ఉంచి ప్లాస్టిక్ పేపరుతో కట్టి, దాని మీద వేడి నీళ్ల బాటిల్ గంట పాటు ఉంచితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 
 
ఎండ వల్ల కమిలిన చర్మం మామూలుగా తయారవ్వాలంటే ఆ ప్రాంతంలో ఆముదం పూసి గంట తరువాత కడిగేయాలి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి. ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు చర్మం పైన అప్లై చేస్తే ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెంది మచ్చలు మటుమాయం అవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments