Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగార కోర్కెలను తగ్గించే ఆహార పదార్థాలేంటో తెలుసా?

దంపతుల వైవాహిక బంధం పటిష్టంగా ఉండాలంటే వారి మధ్య శృంగార బంధం అంత దృఢంగా పెనవేసుకుని ఉండాలి. అపుడే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా సాగిపోతుంది.

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (12:16 IST)
దంపతుల వైవాహిక బంధం పటిష్టంగా ఉండాలంటే వారి మధ్య శృంగార బంధం అంత దృఢంగా పెనవేసుకుని ఉండాలి. అపుడే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా సాగిపోతుంది. అయితే లైంగిక సామర్థ్యం పెరగాలంటే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. పోష్టికాహారం తీసుకోలేని వారిలో శృంగార కోర్కెలు గణనీయంగా తగ్గిపోతాయి. అలా మనం తీసుకునే ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో కొన్ని మనకు తెలియకుండానే మనలోని సెక్స్ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా తగ్గించేస్తాయట. అలాంటి ఆహార పదార్థాలేంటో పరిశీలిద్ధాం. 
 
రెడ్ మీట్, సోపు విత్తనాలు, సోయా, పుదీనా, కాఫీ, సోడాలు, కూల్‌డ్రింక్స్, బర్గర్స్, పరోటాలు, ఆల్కహాల్, చీజ్ (జున్ను), పుదీనా, ఫాస్ట్ ఫుడ్స్, కార్న్ ఫ్లేక్స్ వంటివి ఆరగించడం వల్ల శృంగార కోర్కెలను గణనీయంగా తగ్గిస్తాయట. వీటిలో రసాయనాలు వీర్య ఉత్పత్తి, అంగ స్తంభనలపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల రతివాంఛలు తగ్గుముఖం పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం