Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాని ప్రసాదులకు వివాహిత స్త్రీలంటేనే మహా ఇష్టమట.. ఎందుకో తెలుసా?

పెళ్ళికాని యువకులు వివాహిత స్త్రీలనే కోరుకుంటారు. ఇలా కోరుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి కరెక్ట్ అని చెప్పలేము. అలాగని కాదని కూడా చెప్పలేము. నిజానికి పెళ్లైన వారితో కలిసి ఉండటం చాలా ఈజీ..

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (11:55 IST)
పెళ్ళికాని యువకులు వివాహిత స్త్రీలనే కోరుకుంటారు. ఇలా కోరుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి కరెక్ట్ అని  చెప్పలేము. అలాగని కాదని కూడా చెప్పలేము. నిజానికి పెళ్లైన వారితో కలిసి ఉండటం చాలా ఈజీ.. ఎందుకంటే వాళ్లు వాళ్లకి ఏం కావాలో అదే తీసుకుంటారు. అంతకంటే ఎక్కువగా ఆశపడరు. పెళ్లి కానీ యువకులతో అంత కఠినంగా వ్యవహరించరు. వాళ్లకు నిజానికి కావాల్సింది పెళ్లికాని కుర్రాళ్లతో సన్నిహితం మాత్రమే కాబట్టి.
 
పెళ్లికాని యువకులు ఒక స్త్రీతో ఉండాలనుకుంటే... దానికి పూర్తిగా సహకరించేది వివాహిత స్త్రీయేలట. పెళ్లికాని అమ్మాయితో యువకులు డేటింగ్ చేసినప్పుడు.. ఆమె తనలోని అహన్ని ప్రదర్శిస్తుందట. అప్పుడప్పుడు అలిగి అబ్బాయిలను విసిగిస్తుందట. దీంతో అబ్బాయిలు అసహనానికి లోనవుతారట. కానీ ఒక వివాహిత మహిళ, కలవాలనుకున్నప్పుడు రహస్యంగానే కలుసుకుంటుంది. హడావిడిగానే అన్నీచేస్తుందట. అబ్బాయిలు ఆమెతో పోట్లాడాలనుకున్నా కూడా కుదరదు. ఎందుకంటే ఆమెకు అబ్బాయిలతో పోట్లాడే సమయం ఉండదు.
 
వివాహిత స్త్రీ సహజంగా అబ్బాయిల నుంచి కోరుకునేది థ్రిల్ మాత్రమేనట. కానీ అదే పెళ్లికాని వారు అబ్బాయిల నుంచి కోరుకునేది డబ్బులు, గిప్టులు అవి తీర్చలేక అబ్బాయిలు ఇబ్బందులకు లోనవుతారట. పెళ్ళికాని పురుషుడు, ఒక అనుభవం గల మహిళ నుండి చాలా నేర్చుకుంటాడట. అది అతని జీవితానికి సరిపడా పాఠాన్ని నేర్పిస్తుందట.
 
వివాహిత స్త్రీ కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టనక్కరలేదు. ఆమె ఖరీదైన బహుమతులు ఏవీ కోరుకోదు, కేవలం అబ్బాయితో ఉండాలనుకుంటుంది. ఒకవేళ వివాహిత మహిళకు..ఆ అబ్బాయి మధ్య గొడవలు వస్తే..ఇద్దరు వారి విషయాలు బయటకు చెప్పుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే ఇద్దరిదీ రహస్య సంబంధం కనుక.
 
పెళ్లైన స్త్రీతో ఉంటే.. తనకు ప్రతి విషయం, ఎక్కడున్నామో ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆమె చేతిలో అబ్బాయిలు ఉండరు. ఒక వివాహిత స్త్రీ డేటింగ్ చేస్తూ కూడా, మీరు ఇతర అమ్మాయిలతో ఉండవచ్చు. ఆమె తప్పుగా కూడా అనుకోదు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు యువకులు వివాహిత స్త్రీలను కోరుకుంటారో! 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

తర్వాతి కథనం