Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచాన్ని కబళిస్తున్న ఫ్లూ... 36 గంటల్లో 80 మిలియన్ల మందిని చంపేస్తుందా?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:44 IST)
ప్రపంచాన్ని ఫ్లూ వంటి ఓ వ్యాధి (జబ్బు) ఒకటి శరవేగంగా వ్యాపిస్తోంది. ఇది 36 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మందిని చంపేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక శతాబ్దం క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందికి సోకి 50 మిలియన్ల మంది మృతి చెందారు. ఇపుడు కూడా ఇలాంటి తరహా ఫ్లూ ప్రపంచాన్ని కబళిస్తోంది. 
 
ఇదే అంశంపై తాజాగా వెల్లడైన ఓ నివేదిక ఈ హెచ్చరికలు చేస్తోంది. ప్రస్తుత సమాజంలో ఈ తరహా ఫ్లూ ఒకటి వ్యాపిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. నేటి నిరంతరం ప్రయాణించే జనాభాతో ఇలాంటి వ్యాప్తి జరిగితే, ప్రభావాలు మరింత ఘోరంగా ఉండవచ్చు, ఒక నివేదిక సూచించింది.
 
ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ నేతృత్వంలోని ఆరోగ్య నిపుణుల బృందం గ్లోబల్ ప్రిపరేడ్‌నెస్ మానిటరింగ్ బోర్డ్ (జిపిఎంబి) ఈ నివేదికను తయారు చేసింది. 'ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే మహమ్మారి ముప్పు నిజమైనది' అని వైద్య బృందం ఈ నివేదికలో పేర్కొంది.
 
ఈ బృందానికి డాక్టర్ గ్రో హర్లెమ్ నాయకత్వం వహిస్తుండగా, ఇందులో నార్వే మాజీ ప్రధాని, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెస్కెట్ సొసైటీస్ సెక్రటరీ జనరల్ అల్హద్‌ ఎస్ సీ ఉన్నారు. 

ఇప్పటికే జికా వైరస్, డెంగ్యూ, ఫ్లూ, యల్లో ఫీవర్, ఆంత్రాక్స్, మార్బర్గ్ వైరస్, కలరా, నిఫా, హ్యూమన్ మంకీ ఫాక్స్, ఎబోలా వైరస్, హెచ్10ఎన్8, హెచ్7ఎన్9, డయేరియా, ఈ-కొలి వైరల్ ఇలా అనేక రకాల వైరస్‌లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments