Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోడిన్ లోపాన్ని నివారించే బొట్టు బిళ్ళ‌లు!

మ‌హిళ ముఖానికి అందం బొట్టు. నుదుట బొట్టు లేక‌పోతే ముఖం బోసిపోయిన‌ట్లు ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలు, మ‌ధ్య వ‌య‌సు వారు... తీరిక లేక కుంకుమ బొట్టుకు బ‌దులు బొట్టు బిళ్ళ‌లు వాడుతున్నారు. అయితే, మామూలు బొట

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (14:48 IST)
మ‌హిళ ముఖానికి అందం బొట్టు. నుదుట బొట్టు లేక‌పోతే ముఖం బోసిపోయిన‌ట్లు ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలు, మ‌ధ్య వ‌య‌సు వారు... తీరిక లేక కుంకుమ బొట్టుకు బ‌దులు బొట్టు బిళ్ళ‌లు వాడుతున్నారు. అయితే, మామూలు బొట్టు బిళ్ళ‌లు పెట్టుకునే క‌న్నా... ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ల‌లు పెట్టుకోవ‌డం ఆరోగ్య‌క‌రం అంటున్నారు మ‌హారాష్ట్ర వైద్య నిపుణులు. 
 
శ‌రీరంలో అయోడిన్ లోపం వ‌ల్ల గాయిట‌ర్, థైరాయిడ్ వంటి వ్యాధులు వ‌స్తాయి. దీనిని నివారించేందుకు అతివ‌ల‌కు ఓ సులువైన మార్గం ఇది. మ‌హారాష్ట్ర‌లో మ‌హిళ‌లు ఇపుడు అయోడిన్ బొట్టు బిళ్ళ‌ల‌ను విరివిగా వాడుతున్నారు. వీటిని నుదుట‌న పెట్ట‌కుంటే, రోజుకు 100 నుంచి 150 మిల్లీ గ్రాముల అయోడిన్ శ‌రీరంలోకి వెళ్లిపోతుంద‌ట‌. అందుకే రాత్రిళ్లు 8 గంట‌ల‌పాటు ఈ బొట్టు పెట్టుకుని ప‌డుకుంటే, అయోడిన్ లోపం నుంచి నివార‌ణ పొంద‌వ‌చ్చ‌ట‌.
 
మ‌న దేశంలో 71 మిలియ‌న్ల మంది అయోడిన్ లోపంతో వివిధ ర‌కాల జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ఎన్.ఐ.డి.డి.సి. పి స‌ర్వేలో వెల్ల‌డి అయ్యింది. అందుకే మ‌హారాష్ట్ర‌లోని చాలా మంది మ‌హిళ‌లు ఈ అయెడిన్ బొట్టుబిళ్ళ‌ల‌ను వాడుతూ, అయోడిన్ లోపాన్ని నివారించే మెరుగైన ఫ‌లితాల‌ను పొందుతున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments